అఖండ సినిమా స్టోరీ లైన్ ఇదే అంటూ ఫిల్మ్ సర్కిల్స్ లో ఓ వార్త హల్చల్ చేస్తోంది. ఈ సినిమా అసలు కథ విషయానికి వస్తే..సినిమాలో హీరో విలన్ బ్రదర్ ని చంపడం నుండి కథ మొదలవుతుంది.ఆ తర్వాత హీరో అజ్ఞాతం నుంచి బయటకి రావడం అసలు ట్విస్ట్ అని తెలుస్తోంది..