'కేజీఎఫ్' పార్ట్2 తర్వాత  హీరో యశ్..దర్శకుడు నార్తన్ తో ఓ సినిమా చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఈ సినిమా కూడా పాన్ ఇండియా లెవల్ లోనే తెరకెక్కడం విశేషం.ఇక ఈ సినిమాలో హీరో యశ్ ఒక నేవీ ఆఫీసర్ గా కనిపించనున్నారని తెలుస్తోంది.సినిమాలో యశ్ ని ఓసరికొత్త లుక్ లో చాలా స్టైలిష్ గా చూపించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.