బొబ్బిలి దొర, రక్త సంబంధాలు, బంగారు కాపురం, సిరిపురం మొనగాడు, పగబట్టిన సింహం, కుమార రాజా వంటి చిత్రాలలో త్రిపాత్రాభినయం లో నటించి ప్రేక్షకులను అలరించారు సూపర్ స్టార్ కృష్ణ.