తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్, స్టార్ హీరో విక్రమ్ కాంబినేషన్లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం"అపరిచితుడు" . ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.ఇక బడ్జెట్ విషయానికొస్తే, రూ. 26 కోట్లతో ఈ సినిమాని తెరకెక్కించగా, అన్ని భాషలలో మొత్తం కలిపి రూ.56 కోట్ల మేరకు షేర్ ను రాబట్టింది. ముఖ్యంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో రూ. 6.7 కోట్ల బిజినెస్ చేయగా.. ఏకంగా రూ. 14 కోట్ల మేర కలెక్షన్లు సాధించింది.