చిత్ర పరిశ్రమ అంటేనే మాయలోకం. ఈ మాయ ప్రపంచంలో ఎవరు ఎప్పుడు ఎలా ఉంటారో అసలు ఊహించలేము. ఇండస్ట్రీలో ఎవ్వరు ఎప్పుడైనా సక్సెస్ అవ్వచ్చు.. ఎవ్వరూ ఎప్పుడైనా రోడ్డున పడొచ్చు. సినీ ఇండస్ట్రీ రిస్క్ తో కూడుకున్న పని అందరికి తెలిసిందే. ఒక్కరకంగా చెప్పాలి అంటే సినిమా ఇండస్ట్రీ కత్తి మీద సాములాంటిది.