తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ దర్శకుడు శ్రీనువైట్ల గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన తనదైన శైలిలో సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇక ఒక్కప్పుడు వరుస హిట్లు కొడుతూ స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు శ్రీను వైట్ల. అయితే నిజానికి ‘ఆగడు’ వరకు ఈయనకి డిజాస్టర్ అంటే ఏంటో తెలీదు ఆయనకు.