ఉపాసన తన మావయ్య చిరంజీవి లాగే, తను కూడా అపోలో ఆసుపత్రికి వచ్చిన రోగులకు తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ అందించిందని, ఇటీవల నాగబాబు తెలిపారు. మా ఇంటికి చక్కనైన కోడలు వచ్చింది అంటూ ఆయన ఉపాసన పై ప్రశంసల వర్షం కురిపించారు.