బాలకృష్ణ బోయపాటి శీను దర్శకత్వంలో 2014లో వచ్చిన చిత్రం లెజెండ్. ఈ చిత్రంలో బాలకృష్ణ ఎమ్మెల్యే పాత్రలు నటించి అందరిని మెప్పించాడు. ఇక ఇదే ఆయన జీవితంలో ముఖ్యంగా రాజకీయ జీవితంలో బాగా ప్లస్ పాయింట్ అయింది. 2014 నుంచి ఇప్పటివరకు అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అంతేకాకుండా తన తండ్రి ఎన్టీఆర్ నుంచి వారసత్వంగా ప్రజలకు సేవ చేయాలని భావనతో తన జీవితాన్ని కూడా ప్రజలకు అంకితం చేశారు.