శ్రీమంతుడు సినిమా తరువాత మరోసారి కొరటాల శివ మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన సినిమా భరత్ అనే నేను. ఈ సినిమాలో మహేష్ బాబు సీఎం పాత్రలో నటించి, ఏకంగా వంద కోట్ల షేర్ ను వసూలు చేశారు.