ఇండస్ట్రీలో ఒక్కపుడు సినిమాలు బ్లాక్ అండ్ వైట్ స్క్రీన్ లో చిత్రీకరించేవారు. ఇక ఇప్పుడంటే గ్రాఫిక్స్ ని వాడుతున్నారు కానీ.. అప్పట్లో ట్రిక్ ఉపయోగించి ప్రేక్షకులను మెప్పించేవారు. అయితే ముఖ్యంగా విఠలాచార్య సినిమాలు చాలానే ఉన్నాయి. అయితే ఆయన సినిమాలో కొన్ని సీన్స్ ఇప్పటికీ ఆశ్చర్యని కలిగిస్తాయి.