2010 జూన్ 18 వ తేదీన మణిరత్నం దర్శకత్వంలో అభిషేక్ బచ్చన్, విక్రమ్, ఐశ్వర్య రాయ్ బచ్చన్ లు కలసి సంయుక్తంగా నిర్మించిన చిత్రం రావణ్. ఇక ఈ రోజు ఈ చిత్రం విడుదలై 11 సంవత్సరాలు పూర్తి కావస్తోంది. సినిమాలో ఎంతో కష్టపడి అద్భుతంగా తెరకెక్కించిన అప్పటికీ విమర్శకుల, నిరసనల మధ్య విడుదలై డిజాస్టర్ గా మిగిలింది. అప్పట్లో మణిరత్నం కూడా విమర్శల పాలయ్యాడు.