ఒకానొక సమయంలో చిరంజీవి తో పోటీగా సుమన్ సినిమాలు రిలీజ్ అయ్యేవి. ఇలా సాగిపోతున్న తన జీవితంలో ఎప్పటికీ కోలుకోవాలని ఎదురు దెబ్బ తగిలింది.. అదేమిటంటే బ్లూ ఫిల్మ్స్ కేసులో సుమన్ పేరు రావడంతో ఆయన జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. బెయిల్ కూడా రాని పరిస్థితుల్లో జైలు జీవితం గడపాల్సి వచ్చింది.