తాజాగా విజయ్ దేవరకొండ.'డియర్ కామ్రేడ్ సినిమా ఒక అరుదైన ఘనత సాధించింది. గత జనవరి 15 న యూట్యూబ్ లో ఈ సినిమా హిందీ డబ్బింగ్ వెర్షన్ ని విడుదల చేసారు. విడుదలైన 24 గంటల్లోనే యూట్యూబ్ లో 12 మిలియన్ల వ్యూస్ ను అందుకుంది ఈ సినిమా.ఇప్పుడు తాజాగా 250 మిలియన్ కి చేరువైంది..