అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, మహర్షి, చూడాలని ఉంది, దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, కొంచెం ఇష్టం కొంచెం కష్టం , బొమ్మరిల్లు, అంతఃపురం వంటి సినిమాలలో హీరోల వయసు తో సమానం గా ఉన్నప్పటికీ , హీరోలకు తండ్రి పాత్రలో నటించి మెప్పించారు.