జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్ కి జోడిగా కియారా అద్వానీ హీరోయిన్ గా కనిపించనుందట.అంతేకాదు ఈ సినిమాకి గానూ ఏకంగా మూడు కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ గా తీసుకుంటోందని అంటున్నారు.అంత పెద్ద మొత్తంలో రెమ్యూనరేషన్ ఇవ్వడానికి ఈ సినిమా నిర్మాతలు కూడా ఓకే చెప్పినట్టు సమాచారం.