తమిళ స్టార్ హీరో విశాల్ కంటికి తీవ్ర గాయాలయ్యాయి. విశాల్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం 'నాట్ ఏ కామన్ మెన్ సినిమా షూటింగ్ లో భాగంగా ఈ సంఘటన చోటు చేసుకుంది.వెంటనే షూటింగ్ కి కాస్త బ్రేక్ ఇచ్చారు.ఓ యాక్షన్ సీన్ ని షూట్ చేసే సమయంలో విశాల్ కంటికి గాయం అయినట్లు సమాచారం..