కరోనా కారణంగా లాక్డౌన్ విధించడంతో సినిమా షూటింగ్ అన్ని ఆగిపోయాయి. అయితే ఇప్పుడు కరోనా తగ్గుముఖం పట్టడంతో మరికొద్ది రోజుల్లో సినిమా షూటింగ్స్ అన్ని ప్రారంభంకానున్నాయి. ఇక విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా, రాశికన్నా హీరోయిన్ గా తెరకెక్కుతున్న చిత్రం థాంక్యూ. ఇక ఈ సినిమా కూడా త్వరలోనే షూటింగ్ ప్రారంభం అవుతోంది. మరో వారం రోజుల పాటు షూటింగ్ జరిగితే ఈ చిత్రం పూర్తవుతుంది.