ప్రస్తుతం విజయ్..నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించనుంది.అయితే ఈ సినిమాకి 'టార్గెట్' అనే టైటిల్ ని చిత్ర యూనిట్ పరిశీలిస్తున్నట్లు తాజా సమాచారం.