ఈరోజు కాజల్ తన 36వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది.ఇక కాజల్ మోడల్ గా చేస్తున్నప్పుడు డైరెక్టర్ షమ్మీకపూర్ దర్శకత్వం వహించిన దిల్ హో గయానా చిత్రంలో దియామీర్జా పక్కన స్నేహితురాలిగా నటించింది.