గత కొద్దీరోజులుగా బాలయ్యకి సక్సెస్ అందటం లేదు. ఈ మధ్య కాలంలో ఆయన చేసిన సినిమాలని బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. తెలుగు ప్రేక్షకులు ఈ ఏడాది ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలలో బాలకృష్ణ సినిమా ఒక్కటి. బోయపాటి దర్శకత్వంలో బాలయ్య హీరోగా తెరకెక్కుతున్న చిత్రం అఖండ.