రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమాతో ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా మారిపోయారు. తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి రాబోతున్న మరో బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమా సలార్ పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.