మనో గారు గాయకుడిగా, సినీ దర్శకుడు పరిచయం కాకముందే, ఒక సినిమాలో బాలనటుడిగా నటించారు. ఆ సినిమా పేరు"నీడ". ఈ సినిమా తర్వాత పాటలు పాడే సమయంలో.. ఇళయరాజా గారు తన పేరుని మనో గా మార్చారు. ఈయననే తమిళంలో నాగూర్ బాబు గా, తెలుగులో మనో గా పిలుస్తారు. ఈయన పాడిన మొట్ట మొదటి చిత్రం"కర్పూర దీపం"