తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోలలో బాలకృష్ణ ఒక్కరు. ఆయన నటించే సినిమాలో ఇద్దరు లేదా ముగ్గురు హీరోయిన్లు ఉంటారనే సంగతి అందరికి తెలిసిందే. అయితే బాలయ్య వయస్సు ఎక్కువ కావడంతో యంగ్ హీరోయిన్లు, భారీగా క్రేజ్ ఉన్న హీరోయిన్లు ఆయనతో కలిసి నటించడానికి అంగీకరించడం లేదు ఆయన.