ఆకాష్ - పూరి జగన్నాథ్, సంతోష్ శోభన్ - ఆయన తండ్రి ,విజయ్ - చంద్ర శేఖర్, ఆది పినిశెట్టి - రవిరాజా పినిశెట్టి, నరేష్ -విజయ నిర్మల ఇలా ఎంతో మంది స్టార్ డైరెక్టర్ ల కొడుకులు హీరోలు గా సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.