డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాని డైరెక్షన్ లో రూపొందిన త్రి ఇడియట్స్ మూవీలో అమీర్ ఖాన్ చేశాడు. కాగా ఆ సినిమాలోని ఇద్దరు ఫ్రెండ్స్‌తో కలిసి హీరో పాత్ర తాగే సీన్ అద్భుతంగా ఉంటుంది. ఆ టైమ్‌లో అమీర్ ఖాన్ నిజంగా తాగి యాక్టింగ్ చేయాలని అనుకున్నాడంట.