నేటి సమాజంలో రహదారులన్ని రక్తంతో తడిసి ముద్దవుతున్నాయి. ఇక నిత్యం రోడ్డు ప్రమాదాల్లో ఎంతో మంది ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. అయితే మితిమీరిన వేగం ఈ ప్రమాదాలకు కారణం అవుతున్నాయి. ఇక ఈ రోడ్డు ప్రమాదాలు నిత్యం ఎన్నో కుటుంబాలలో విషాదాన్ని నింపుతూనే ఉన్నాయి.