తెలుగు రాష్ట్రాల్లో లాక్ డౌన్ జూలై మొదటి వారంలో లేదా రెండో వారంలో పూర్తిగా ఎత్తివేసే అవకాశాలున్నాయి. దాంతో జూలై మొదటి వారం లేదంటే రెండో వారంలో సినిమాలు విడుదల్లే ఛాన్స్ ఉంది.