మెగాస్టార్ చిరంజీవి వృత్తిరీత్యా కానిస్టేబుల్ గా పని చేసేవారు.చిన్నతనం నుంచే నటన పరంగా ఇంట్రెస్ట్ ఉండడంతో అప్పుడప్పుడు స్టేజీపైన నాటకాలు వేసేవారు. కానీ కొన్ని కారణాల వల్ల పూర్తిగా నటుడు కాలేకపోయారు. చిరంజీవి నటుడిగా ఎదగడానికి తన తండ్రి కారణమని చిరంజీవి అప్పుడప్పుడు చెబుతుంటారు.చిరంజీవి గారు హీరో అయ్యాక కూడా తన తండ్రి కొన్ని సినిమాలలో నటించారు. చిరంజీవి గారి సినిమాలోని "మంత్రిగారి వియ్యంకుడు"అనే సినిమాలో ఒక పాత్ర వేశారు.