సుకుమార్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న చిత్రం పుష్ప.పుష్పా సినిమా మొదటి పార్ట్ -1 కి "పుష్ప.. ది రైజర్ "అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇక రెండవ భాగానికి ఒక అద్భుతమైన టైటిల్ ని ఫిక్స్ చేశారట.. అయితే త్వరలో దీనికి సంబంధించిన వివరాలను వెల్లడవుతాయి..