దాన వీర శూర కర్ణ లో ఎన్టీఆర్, జైలవకుశ లో జూనియర్ ఎన్టీఆర్, ముగ్గురు మొనగాళ్ళు చిత్రంలో చిరంజీవి, విక్రమ్ అపరిచితుడు చిత్రంలో, సూపర్ స్టార్ కృష్ణ ఏకంగా ఆరు చిత్రాలలో త్రిపాత్రాభినయం చేసి ప్రేక్షకులను మెప్పించారు.