తాజాగా 'రాధే శ్యామ్ సినిమాకు సంబంధించి ఓ అప్డేట్ ఇచ్చాడు కమెడియన్ ప్రియదర్శి.ఈ సినిమా పేరుకు వింటేజ్ లవ్ స్టొరీనే అయినా..సినిమాలో హ్యూమర్ కూడా కాస్త ఎక్కువేనట.ఇక సినిమాలో లవ్ ఎపిసోడ్స్ లో ప్రభాస్ కి అడ్డుపడే క్యారెక్టర్ లో నటిస్తున్నారట.అయితే ఇందులో తన కంటే ప్రభాస్ చాలా బెటర్ కామెడీని పండించాడని ఓ హింట్ ఇచ్చాడు..