ప్రముఖ నటుడు, రచయిత అయిన ఎల్బి శ్రీరామ్ గారు, ప్రసిద్ధ రచయిత అలాగే కవి అయిన గుర్రం జాషువా బయోపిక్ ను త్వరలోనే సెట్స్ పైకి తీసుకు రావాలని కలలు కంటున్నారట . ఇక ఇతర రచయితల సహాయం కూడా తీసుకుని ,అందుకు తగ్గట్టు స్క్రిప్ట్ కూడా రెడీ చేస్తున్నారు ఎల్బీ శ్రీరామ్ గారు.