చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తుంది. తెలుగు చిత్ర పరిశ్రమల హీరోలే కాకుండా ఇతర భాషల హీరోలు కూడా పాన్ ఇండియా వైపు అడుగులు వేస్తున్నారు. తాజగా సుపర్ స్టార్ అల్లుడు ధనుష్ పాన్ ఇండియా సినిమా వైపు అడుగులు వేస్తున్నాడు.