అమెజాన్ వేదికగా ఈమె మరో వెబ్ సిరీస్ లో నటించడానికి సిద్ధమవుతోంది.కన్నడ దర్శకుడు ఈ వెబ్ సిరీస్ ను డైరెక్ట్ చేస్తున్నట్లు సమాచారం. ఇక ఇప్పటికే ఈ సిరీస్ కు సంబంధించిన స్క్రిప్ట్ కూడా సిద్ధమవుతోంది. ఇక పూర్తవగానే త్వరలోనే షూటింగ్ మొదలు కానున్నట్లు తెలుస్తోంది.