ఇండస్ట్రీకి చాలా మంది నటులు పరిచయం అవుతుంటారు. కానీ అందరికి గుర్తింపు లభించదు.. కొందరికి ఒక్క సినిమాతోనే గుర్తింపు లభిస్తే.. మరికొందరికి ఏళ్ల తరబడి పని చేసిన గుర్తింపు దక్కదు. అలాంటి వారిలో వరలక్ష్మి శరత్ కుమార్ ఒక్కరు. ఆమె ఇండస్ట్రీకి ఎప్పుడో తొమ్మిదేళ్ల క్రితం అడుగు పెట్టింది.