అమాయకపు నటనతో ప్రేక్షకులను కట్టిపడేసిన చిత్రం స్వాతిముత్యం. ఈ సినిమాలో కమల్ హాసన్ నటనకు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. అయితే కమల్ హాసన్ నటించినటువంటి పాత్రను స్ఫూర్తిగా తీసుకుని విక్రమ్ సరికొత్త పాత్రలో కనిపించాడు.