శేఖర్ కమ్ముల ధనుష్ కాంబోలో ఓ పాన్ ఇండియా చిత్రం అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోనూ సాయి పల్లవి హీరోయిన్ గా కనిపించబోతుందట. మరోసారి శేఖర్ కమ్ముల సాయి పల్లవి వైపే మొగ్గు చూపుతున్నారట.ఈ విషయమై ఇప్పటికే కమ్ముల సాయి పల్లవి ని సంప్రదించినట్లు తెలుస్తోంది. అన్నీ కుదిరితే ధనుష్ కు జోడిగా సాయి పల్లవి నటించనుంది.