సోనూసూద్ తన తండ్రి గుర్తుగా, వాళ్ళ నాన్న పాత స్కూటర్ ని తన వద్దనే ఉంచుకున్నాడు. ప్రస్తుతం ఆ ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది.