సూపర్ స్టార్ మహేష్ బాబు ఆగస్టు 9న తన పుట్టినరోజు అయితే కానీ మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రం దాదాపుగా 50 రోజుల ముందు నుంచే పుట్టినరోజు సెలబ్రేషన్స్ మొదలుపెట్టారు. తాజాగా మహేష్ బాబు అడ్వాన్స్ పుట్టినరోజు సందర్భంగా ఫాన్స్ ఒక ఫోటోని సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ఇప్పుడు ఆ ఫోటో చాలా ట్రెండింగ్ గా మారిపోయింది.