మమ్మీ సినిమాలో హీరోగా నటించిన బ్రెండన్ ఫ్రాజర్ గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. ఆయనకు ఉన్న ఆరోగ్య సమస్యలే కాకుండా, కొద్ది సంవత్సరాల క్రితం ఆయన చేయించుకున్న ఆపరేషన్ వల్ల కూడా ఎవరు గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు.