కరోనా విపత్కార సమయంలో ప్రజలకు అండగా నిలుస్తూ కలియుగ దానకర్ణుడిగా మారాడు సోనూసూద్. ప్రస్తుతం ఈ పేరు దేశమంతటా మారుమ్రోగుతుంది. వెండితెరపై విలన్ గా పాత్రలు పోషించిన సోనూసూద్ కరోనా కష్టకాలంలో స్థాయికి మించి సాయాలు చేసి సూపర్ హీరోగా మారారు.