తెలుగు చిత్ర పరిశ్రమలో మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమా సినిమాకి సరికొత్త వైవిధ్యం ఉండే విధంగా కథల విషయంలో జాగ్రత్తలు తీసుకునే నటులలో మహేష్ ఒకరనే సంగతి అందరికి తెలిసిన విషయమే. ఇక ప్రస్తుతం మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమాలో నటిసున్నారు.