తెలుగు చిత్ర పరిశ్రమలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పవన్ కళ్యాణ్ కి దేశ నలుమూల నుండి అభిమానులు ఉంటారు. ఆయన దాదాపు ఇండస్ట్రీకి మూడేళ్ళ తరువాత వకీల్ సాబ్ సినిమాతో ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ఆ తరువాత పవన్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.