టాలీవూడ్ లో మాస్ మహారాజ రవి తేజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన తన వ్యక్తిగత విషయాలను ఎక్కడ ఎక్కువగా బయటపెట్టాడు. ఆయన తన కుటుంబానికి సంబంధిచిన ఫోటోలను సోషల్ మీడియాలో అప్పుడప్పుడు పోస్ట్ చేస్తుంటారు.