వడ్డే నవీన్, వేణు తొట్టెంపూడి, తనీష్, తరుణ్, వరుణ్ సందేశ్, రాజా వంటి హీరోలు అప్పట్లో మంచి విజయాలను అందుకొని, ఇక రాను రాను వారు నటించిన సినిమాలు ఫ్లాప్ అవడంతో ఇక సినీ ఇండస్ట్రీకి దూరం అయ్యారు