నవీన్ పోలిశెట్టి హీరోగా, శృతి శర్మ హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ.. ఈ చిత్రం విడుదలై ఇప్పటికి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇక చిన్న సినిమా అయినా కూడా కలెక్షన్ల పరంగా ప్రపంచం మొత్తంగా రూ.5.69 కోట్లను వసూలు చేయడం గమనార్హం..