'అఖండ సినిమా విడుదల విషయంలో ఆలస్యం చేయకూడదని భావిస్తున్నారట నిర్మాతలు. ఈ నేపథ్యంలో ఈ సినిమాను వినాయక చవితి సంధర్భంగా సెప్టెంబర్ 10 న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.