బొమ్మరిల్లు, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, సన్నాఫ్ సత్యమూర్తి, నువ్వు నాకు నచ్చావ్, నాన్నకు ప్రేమతో వంటి చిత్రాలలో ఫాదర్ సెంటిమెంట్ ని బాగా చూపించారు