టాలీవుడ్ అగ్ర హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా మరోసారి మీడియాపై సీరియస్ అయ్యింది.ఓ ఆంగ్ల పత్రికలో తన గురించి రాసిన కథనంపై ఫైర్ అవుతూ.. వారికి గట్టి వార్నింగ్ కూడా ఇచ్చింది.