తాజాగా వేణు శ్రీరామ్ తో ఐకాన్ ప్రాజెక్ట్ కి బన్నీ ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమాలో బన్నీ ఒక ఛాలెంజింగ్ రోల్ లో నటించనున్నట్లు సమాచారం. అదేంటంటే.. ఐకాన్ లో బన్నీ ఒక గుడ్డివాడిగా కనిపించబోతున్నాడట. అందుకే ఐకాన్ టైటిల్ కి క్యాప్షన్ గా 'కనబడుటలేదు' అనే ట్యాగ్ లైన్ ని పెట్టినట్లు చెబుతున్నారు.